హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యారీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ATP: అనంతపురం నగర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ నివాసంలో నిర్వహించిన గ్యారీ వేడుకల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన వారితో పాటు ఫిరోజ్ అహ్మద్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.