హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

VSP: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో సోమవారం పీజీఆర్ఎస్ ను రద్దు చేసినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటల నుంచి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఉంటుందని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సీపీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.