హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్ ఇదే..!

BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పలు సోమవారం అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం గొల్లపాలెం పెట్రోల్ బంక్ ప్రారంభం, కొత్తపేట మహాప్రస్థానం ప్రారంభం,పెర్లవారిపాలెంలో గృహప్రవేశం, పందిళ్లపల్లి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం రేణుకమ్మ గుడి సింహవాహన ఊరేగింపులో పాల్గొంటారు. రాత్రి పేరాల మసీద్ సెంటర్ వద్ద గార్మి జెండా పండుగలో పాల్గొంటారు.