హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షణికావేశంలో వ్యక్తి మృతి

VSP: చంద్రపాలెం తెలగవీధికి చెందిన లారీ క్లీనర్ సావిరెడ్డి గోవిందరావు (55), కుమారుడు త్రినాథ్ (24) మధ్య నిన్న సాయంత్రం గ్యాస్ విషయంలో గొడవ జరిగింది. ఇద్దరూ దుస్తులకు నిప్పుపెట్టి గ్యాస్ లీక్ చేసి అగ్గిపుల్ల వెలిగించారు. మంటల్లో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గోవిందరావు మృతి చెందగా, త్రినాథ్ చికిత్స పొందుతున్నాడు.