హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్వారీ కుంటలో యువకుడి మృతి

GNTR: సుద్దపల్లిలోని క్వారీ కుంటలో ఆదివారం ఆర్. నాగేశ్వరరావు (21) విగతజీవుడిగా లభ్యమయ్యాడు. తమ కుమారుడిది సాధారణ మరణం కాదని, హత్య చేసి కుంటలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.