కృష్ణా: కంటిపాడు మండలం కోలవెన్ను గ్రామంలోని పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్సై ప్రతాపరెడ్డి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల దాడి


