కృష్ణా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న పాదయాత్ర 10వ రోజుకి చేరింది. ఆదివారం సాయంత్రం నగరంలోని 33, 32, 34, 36 డివిజన్లలో ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించడంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలు, ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 10వ రోజుకి చేరిన మంత్రి కొల్లు పాదయాత్ర


