KRNL: ఆదోని ASP జయ శర్మ చిన్నపెండేకల్, ఆరేకల్, నెట్టేకల్ గ్రామాల్లో ఆదివారం రాత్రి పర్యటించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలకు సూచనలు చేశారు. గొడవలు, అల్లర్లు జరిగితే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని ASP సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల్లో ఆదోని ASP పర్యటన'


