హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

కృష్ణా: చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 20 మంది వైసీపీలో చేరారు. వారికి అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.