NTR: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను రాత్రి 8 గంటల వరకు 93,400 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,494 మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా, 1,10,700 లడ్డూలు విక్రయించారు. కళ్యాణకట్టలో 2,300 మంది తలనీలాలు సమర్పించగా, 3,700 మంది చిన్నారులకు చైల్డ్ మానిటరింగ్ ట్యాగ్‌లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై భారీగా లడ్డూల విక్రయాలు


