హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష

AKP: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నిన్న నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షలో పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి దాడి రత్నాకర్ ఆదివారం పాల్గొన్నారు. అనకాపల్లిలోని లక్ష్మీనారాయణ నగర్ టీడీపీ కార్యాలయం నుంచి సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించిన సీఎం, ఇన్‌ఛార్జ్‌లకు పలు సూచనలు చేశారు.