శ్రీకాకుళం నగరంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన కొల్లి యశోదరావు అలియాస్ విజయ్ (29) బలవన్మరణానికి పాల్పడ్డాడు. రోజూ తాగి భార్యను కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టినరోజు నాడు భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విశాఖ KGHలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు ఎస్సై హైమావతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం


