హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యనారాయణ స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే?

శ్రీకాకుళం పట్టణం అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి రూ.3.77 లక్షల ఆదాయం వచ్చింది. నిన్న టిక్కెట్లు, ప్రసాదాలు, ఆన్లైన్ టిక్కెట్లు, విరాళాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో కేఎన్పీడీవీ ప్రసాద్ తెలిపారు. శరన్నవరాత్రుల తొలిరోజు కావడంతో ఆలయంలో సాధారణ రద్దీ నెలకొని భక్తుల తాకిడి తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు