హైదరాబాద్: 28°C
వార్తలు

12 ఏళ్లకే ఐన్‌స్టీన్‌ను మించిన బాలమేధావి

మైసూర్‌కు చెందిన 12 ఏళ్ల రిషి శివ ప్రసన్న ఐక్యూ సుమారు 180గా ఉంది. చిన్న వయస్సులోనే గూగుల్-సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ డెవలపర్‌గా ఎదగడమే కాకుండా 3 యాప్‌లు రూపొందించి, 8 పుస్తకాలు రాశాడు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023లో 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్'తో సత్కరించింది. కార్ల నుంచి వెలువడే పొగను శుభ్రమైన గాలిగా మార్చే యంత్రాన్ని తయారు చేయనున్నాడు.