ఢిల్లీలో సీజేపీ నిరసనల వేళ జరిగిన నిర్బంధాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టింది. చట్టవిరుద్ధ నిర్బంధాలు చేయరాదని కేంద్రానికి స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలను అడ్డుకోలేమని పేర్కొంటూనే, మెట్రో సేవలు, ఇంటర్నెట్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. వృత్తినిర్వహణలో జర్నలిస్టులు, న్యాయవాదులకు ఆటంకం కలగరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
వార్తలు
చట్ట విరుద్ధ నిర్బంధాలు వద్దు: సుప్రీంకోర్టు


