హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్‌జీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

చెన్నైలో యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యం యువతలో ఉందని పేర్కొన్నారు. జెన్‌జీ యువత కొత్త ఆలోచనలు, సృజనాత్మకతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, తమ ప్రతిభతో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.