కేరళలోని కొచ్చి నెడుంబస్సేరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో టీ తాగేందుకు స్కూటీపై బయలుదేరిన ఇద్దరు యువతులు, ఓ యువకుడిని వేగంగా వచ్చిన మినీ కూపర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొన్న తర్వాత కూడా కారు ఆగకుండా స్కూటీని సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. మృతులను దేవి, గోపీ, ఇజాజ్‌గా పోలీసులు గుర్తించారు.
వార్తలు
టీ తాగేందుకు వెళ్లి ముగ్గురు మృతి


