పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్ దుర్గా పూజ మండపాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక థీమ్‌తో మండపాన్ని అలంకరించారు. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు, దేశ విభజన చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. పండుగ వేడుకలకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
వార్తలు
దుర్గా పూజను ప్రారంభించిన సీఎం సువేందు


