ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంతో యువకుడు, యువతి ప్రాణాలు కోల్పోయారు. బీహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమనీ ఖేడా గ్రామంలోని మామిడి తోటలో ఇద్దరి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వీరిద్దరూ బంధువులని, యువతికి పది నెలల క్రితమే వివాహమైందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
పెళ్లైన పది నెలలకే..!


