ఢిల్లీలో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దుర్గా (DURGA) ఈ-ఆటో పథకాన్ని ప్రారంభించనుంది. తొలి విడతలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను కేటాయించనుంది. వీటిలో మహిళలకు 1,170, ట్రాన్స్‌జెండర్లకు 130 కేటాయించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అర్హులకు ఆటోల యాజమాన్యం, డ్రైవర్లుగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
వార్తలు
మహిళలకు ఢిల్లీ సర్కార్ గుడ్‌న్యూస్


