హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన కాటసాని

KRNL: కల్లూరు అర్బన్‌ 26వ వార్డులో మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. NDL జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ MLA కాటసాని రామభూపాల్ రెడ్డి కార్యకర్తలకు కార్డులు అందజేశారు. ఈ కార్డులు పొందిన వారికి రూ.5 లక్షల బీమా సదుపాయం ఉంటుందని కాటసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.