BPT: చీరాల పట్టణం 32వ వార్డు జయంతిపేటలో రూ.17.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ.. చీరాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.
వార్తలు
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


