KNR: జంతర్ మంతర్ వద్ద వామపక్షాల నిరసనకు అనుమతి నిరాకరించడంపై, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రాథమిక హక్కు అని, దాన్ని అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాలో అక్రమాలున్నాయన్నారు.
వార్తలు
ప్రజాస్వామ్యంలో నిరసన ప్రాథమిక హక్కు


