హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసుల తీరును ఖండించిన సుదీర్ భార్గవ్ రెడ్డి

PLD: సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పరివర్తన అనాథ శరణాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైసీపీ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కార్లు, బైకులపై వెళ్లేందుకు అనుమతించకపోవడంపై భార్గవ రెడ్డి పోలీసుల తీరును ఖండించారు.