హైదరాబాద్: 28°C
వార్తలు

దీప్కేకు నానమ్మ మరణవార్త వెంటనే చెప్పాం: DCP

దీప్కేకు నానమ్మ మరణవార్త వెంటనే తెలియజేశామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశారు. అంత్యక్రియలకు సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లలో సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరించారని డీసీపీ నేహా యాదవ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం కల్పించామన్నారు. అయితే, మరణవార్త చెప్పలేదని దీప్కే తల్లి, సీజేపీ నేతలు ఆరోపించారు.