హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాలపై అవగాహన

ASF: సిర్పూర్(యు)లో ASI గంగారం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, OTP, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని అవగాహన కల్పించారు.