అయోధ్య హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ సీజేపీ నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించే నినాదాలు చేసే జెన్-జీ యువతపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. యువత దేశ ఐక్యతకు కృషి చేయాలన్నారు. మరోవైపు, పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని, న్యాయవాదులను కలిసే అవకాశం ఇవ్వలేదని బెయిల్‌పై విడుదలైన సీజేపీ నేతలు ఆరోపించారు.
వార్తలు
సీజేపీ నిరసనలపై మహంత్ ఆగ్రహం


