GDWL: నాగర్‌దొడ్డి రిజర్వాయర్ పరిధిలోని రైతులు సాగునీటి సమస్యలను ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం గద్వాలకు రావాలని అయిజ రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి కోరారు. వారబంధి పద్ధతిలో నీటి విడుదలతో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులకు వివరించాలన్నారు. కొంతకాలం నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు.
వార్తలు
సాగునీటి సమస్యలపై గద్వాలకు రావాలి: నాగిరెడ్డి


