హైదరాబాద్: 28°C
వార్తలు

చెస్ పోటీల్లో సత్య వ్యాహృతి ప్రతిభ

PLD: చలపతి యూనివర్సిటీలో జరిగిన అఖిల భారత ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీల్లో కే-రిడ్జ్ స్కూల్ విద్యార్థిని సత్య వ్యాహృతి కొల్లిపర అండర్-11 విభాగంలో 4వ స్థానం సాధించింది. 7 రౌండ్లలో 4 విజయాలు నమోదు చేసిన ఆమెకు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఎంపీ భాష్యం రామకృష్ణ ట్రోఫీ అందించారు. యాజమాన్యం ఆమెను అభినందించింది.