JGL: కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన గుండూరి జ్ఞానేశ్వర్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని కాంగ్రెస్ నాయకుడు దాసరి రాజశేఖర్ కోరుట్లకు తరలించారు. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో రాజశేఖర్, అడిపెల్లి మహేష్ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వారి సేవాభావాన్ని పలువురు అభినందించారు.
వార్తలు
అనాథ మృతదేహానికి కాంగ్రెస్ నాయకుల అంత్యక్రియలు


