KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన జర్నలిస్ట్ రవికుమార్ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సత్కరించారు. జర్నలిజంతో పాటు సామాజిక సేవలో చేసిన కృషికి గుర్తింపుగా తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ పురస్కారాన్ని అందించాయి.
వార్తలు
గౌరవ డాక్టరేట్ పొందిన రవికుమార్‌కు సన్మానం


