ప్రధాని నరేంద్ర మోదీ భారత్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడంతో పాటు, భారతీయుడిని చంద్రుడిపైకి పంపించే లక్ష్యాలను కూడా సాధిస్తామని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
చంద్రుడిపైకి భారతీయుడు: మోదీ


