గౌహతిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోలీసులు రూ.43 కోట్ల విలువైన 53.93 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మణిపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
గౌహతిలో రూ.43 కోట్ల డ్రగ్స్ పట్టివేత


