MLG: దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్కకు శంషాబాద్ విమానాశ్రయంలో బీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు. జై సీతక్క నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది.
తెలంగాణ
మంత్రి సీతక్కకు ఘన స్వాగతం


