KNR: జిల్లా ప్రజల సమస్యలు, విజ్ఞప్తుల స్వీకరణకు సోమవారం నూతన ఐడీఓసీలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. సమావేశ మందిరంలో అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.
తెలంగాణ
రేపు కొత్త ఐడీఓసీలో ప్రజావాణి


