BHNG: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు వెళ్తున్న సీపీఎం నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆదివారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎస్‌ఐఆర్ విధానంతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: సీపీఎం


