మహబూబ్‌నగర్ DCC కార్యాలయంలో ఎంఎల్‌సీ ఎన్‌రోల్‌మెంట్ హెల్ప్ డెస్క్‌ను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ప్రారంభించారు. CWC సభ్యుడు వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీఎంఆర్ మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులు పేర్ల నమోదు కోసంహెల్ప్‌డెస్క సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
పట్టభద్రులకు ఎంఎల్‌సీ ఎన్‌రోల్‌మెంట్ హెల్ప్‌డెస్క్


