హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్, సాగునీరు అందక రైతుల ఆందోళన

SRPT: అనంతగిరి మండలం పాలారంలో విద్యుత్, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని రైతు ఈరోజు వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, 14బీ కాలువకు మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి పంటలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.