NLG: నల్గొండ జిల్లాకు చెందిన నిరుపేద విద్యార్థిని చదువుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆమెకు నాణ్యమైన విద్య అందేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి, ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె చదువుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
VIDEO: నిరుపేద విద్యార్థికి కోమటిరెడ్డి అండ


