హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా సెలవులు.. టోల్‌గేట్ వద్ద రద్దీ

NLG: దసరా సెలవులతో హైదరాబాద్ పట్టణ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఈరోజు కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ మార్గంలో నాలుగు టోల్‌ బూత్‌లను తెరిచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.