హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా BRS సంబరాలు

ASF: ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో BRS నాయకులు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2016 అక్టోబర్ 11న దసరా పండుగ రోజున అప్పటి CM KCR ఆసిఫాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.