హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాలలో ఓటర్ నమోదు ప్రక్రియ

HNK: పరకాల 3, 14వ వార్డులలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల BRS పార్టీ ఇన్‌ఛార్జ్ కొక్కిరాల రాకేష్ రావు మాట్లాడుతూ... ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, విద్యావంతులైన పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరును నమోదు చేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.