BHNG: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీ ఆందోల్ మైసమ్మ ఆలయ సమీపంలో ఆదివారం సుమారు 60 ఏళ్ల వయస్సు గల ‘బాబా’ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను తమిళనాడుకు చెందినవాడని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ
ఆలయ సమీపంలో వృద్ధుడి మృతి


