MLG: ఢిల్లీలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఏటూరునాగారంలో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును కాపాడాలన్నారు. ప్రజలగొంతును అణచివేసే చర్యలను వ్యతిరేకించాలని, ఢిల్లీఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఢిల్లీ ఘటనపై సీపీఎం నిరసన


