హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీ ఆయకట్టు రైతుల అరిగోసలు

NLG: మూసీ ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ భీమారం ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ చివరన పొలాలు ఉండటంతో పంటలు పొట్ట దశలో ఎండిపోతున్నాయని తెలిపారు. అధికారులు పొలాలను పరిశీలించి వెంటనే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు.