NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తిలో యోగ, ధ్యాన కార్యక్రమాల కరపత్రికలను సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య ఆదివారం విడుదల చేశారు. యోగా శిక్షకులు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగ చేయాలని, సుదర్శన క్రియతో ఒత్తిడి తొలగిపోయి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి'


