JGL: మెట్ పల్లి మండలం కోనరావుపేట నుంచి సిరికొండ వరకు, కోనరావుపేట నుంచి కథలాపూర్ వరకు లింక్ రోడ్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ పరంధాములు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ఆదివారం కలిసి కోరారు. సిరికొండ నుంచి కోనరావుపేట లింక్ రోడ్డు మంజూరైనట్లు ఆయన ప్రకటించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని, కథలాపూర్ రోడ్డు మంజూరు చేస్తామన్నారు.
తెలంగాణ
లింక్ రోడ్డు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్‌కు వినతి


