MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఒకే పెయింట్ షాపులో రెండుసార్లు చోరీ జరిగింది. మారుతీనగర్ లోని శ్రీరామ ఎలక్ట్రికల్స్ అండ్ పెయింట్ షాపులో మొదటిసారి లక్షన్నర, రెండోసారి నాలుగున్నర లక్షల విలువైన సామాన్లు చోరీకి గురయ్యాయని యజమాని ప్రవీణ్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఒకే పెయింట్ షాపులో రెండుసార్లు చోరీ


