హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారెస్ట్ రెస్టోరేషన్ ట్రైల్ రన్‌లో జిల్లా ఉపాధ్యాయుల సత్తా!

SDPT: మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఫారెస్ట్ రెస్టోరేషన్ ట్రైల్ రన్‌లో కోహెడ మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చాటారు. 30కిలోమీటర్ల ట్రైల్ రన్‌ను కొండమీది హరిప్రసాద్,అమ్మిగల్ల రమేష్ విజయవంతంగా పూర్తి చేశారు. దట్టమైన అడవులు, ఎత్తు పల్లాల మార్గంలో పరిగెత్తుతూ 700 మీటర్ల ఎత్తులోని గాంధారి ఖిల్లాను ట్రెక్కింగ్ చేశారు.