హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NLG: దామరచర్లకు చెందిన మల్‌రెడ్డి నరేష్‌రెడ్డి జానపహాడ్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో విద్యుత్‌ తీగలు తెగి మీదపడటంతో షాక్‌కు గురై మృతి చెందారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆయన పార్థివదేహాన్ని BRS నేత నల్లమోతు సిద్ధార్థ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.